Your search results

What is SreeRamaRaksha?

About SREERAMARAKSHAPROPERTY.COM

 

“Lord Srirama”, the seventh avatar of God Vishnu, has been and is always a guiding force to India. There is a solid conviction among Indians that, blessings and protection from Lord Sri Rama alone are sufficient to have success at any point of time. Combining such sacred blessings of Lord Rama, Suvarnabhoomi is now launching this state-of-the-art property portal www.sreeramarakshaproperty.com. There are several real estate portals operating in the market. Nevertheless, sreeramarakshaproperty.com entirely different from them. The properties that would be listed on our portal would be thoroughly verified from all angles. We would list any property only after verifying all the documents including link documents, legal documents, encumbrance certificate and others. This exercise would prevent our customers from getting into any kind of legal entanglements or land disputes. We would strive to list only such properties which are 100% genuine and free from any kind of issues. Other portals will only have properties listed with details but will not be endorsed by any kind of legal verification. But in sreeramaraksha.com you can access all hassle free properties. Sreeramaraksha.com is the one and only online entity that would enable you to select the properties as per your budget and other requirements, and book them online. SREERAMARAKSHA.

 

ఈ భరత ఖండానికి నిత్య మార్గదర్శి ఆ శ్రీరామ చంద్రుడే. ఆ శ్రీరాముని రక్ష ఒక్కటి ఉంటే చాలు.. సర్వకాల సర్వావస్థల యందూ మీకు విజయం తోడుగా ఉంటుంది. అలాంటి శ్రీరామ రక్షని కలగలిపి… కస్టమర్ దేవుళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎనలేని సేవలందిస్తున్న సువర్ణభూమి వారి మహోన్నత ఆలోచనే శ్రీరామ రక్ష ప్రాపర్టీ డాట్ కామ్ .  ఇదివరకు ఎన్నో ప్రాపర్టీ వెబ్ సైట్లు ఉన్నాయి. కానీ శ్రీరామ రక్ష వాటన్నింటికన్నా విభిన్నం. మా సైట్లో పొందుపరిచే ప్రాపర్టీల అన్నింటి వివరాలూ ఒకటికి వంద సార్లు పూర్తి గా పరిశీలిస్తాం. లీగల్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ లాంటి అన్ని పత్రాలూ సవ్యంగా సక్రమంగా ఉన్నాయని అనిపించిన తర్వాతే… వాటి వివరాలు వెబ్ సైట్లో చేరుస్తాం. అంటే మీకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ తలెత్తే అవకాశం లేనటు వంటి ప్రాపర్టీలనే మా సైట్లో అందుబాటులో ఉంచుతాం. ఇతర ప్రాపర్టీ సైట్లలో కేవలం స్థలాల వివరాలు మాత్రమే ఉంటాయి తప్ప.. వాటి గురించిన లీగల్ వెరిఫికేషన్ ఉండదు. కానీ శ్రీరామ రక్ష ప్రాపర్టీ డాట్ కామ్ లో మీకు ఎలాంటి చీకూ చింతా లేని ప్రాపర్టీలు అందుబాటులో ఉంటాయి. మీ అవసరాలకు, ఆదాయానికి అనుగుణంగా ప్రాపర్టీని ఎంచుకుని, వాటిని ఆన్ లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించే ఒకే ఒక సంస్థ.. శ్రీరామరక్ష.