click to enable zoom
Loading Maps
We didn't find any results
open map
View Roadmap Satellite Hybrid Terrain My Location Fullscreen Prev Next
Advanced Search
We found 0 results. Do you want to load the results now ?
Advanced Search
we found 0 results
Your search results

suvarnashirdisai-mandala puja

Posted by admin on February 3, 2018
| 0

శ్రీరామరక్ష -మండల పూజ

కార్పొరేట్ సంస్థ ఐన శ్రీరామరక్ష తమ వెంచర్ లో షిర్డీ సాయి బాబా కి ఒక దేవాలయం “సువర్ణ షిర్డీ సాయి మందిరం “నిర్మించి , నిత్య పూజలు చేస్తూన్నారు.దేవాలయం నిర్మించిన మండలం రోజులలో మండల పూజలు అట్టహాసంగా జరిపారు, యజ్ఞ యాగాదులతో హోమం నిర్వహించారు. శ్రీరామరక్ష సంస్థ యొక్క MD గారు శ్రీ మేక శ్రీనివాస్ గారు మరియు వారి ధర్మపత్ని మేనక శ్రీనివాస్ గారు ఈ పూజ లో పాల్గొన్నారు.పూజ తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఉన్నత విలువలు కలిగి, ఉన్నత ఆశయాల కోసం తమవంతు సహాయాన్ని అందించడం లో శ్రీరామరక్ష ఎప్పుడు ముందంజలో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.